WGL: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ విద్యార్థులు, పోలీసు సిబ్బంది, పౌరులకు వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తోంది. సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణ, పోలీసుల సేవలు తదితర అంశాలపై పోటీలు ఉంటాయని, ఆసక్తిగలవారు పాల్గొనాలని సీపీ శ్వేత సూచించారు. అక్టోబర్ 27, 28, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీకి 30 చివరి తేదీ అని పేర్కొన్నారు.
తెలంగాణ
పోలీస్ ఫ్లాగ్ డే పోటీల్లో యువత పాల్గొనాలి: సీపీ


