GDWL: ధరూర్ మండలం బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురువ వీరేష్ మృతిపై TRS మండల నాయకుడు నెట్టెంపాడు గోవింద్ సమగ్ర విచారణ జరిపించాలని బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పోలీసుల వ్యవహారశైలితో మనస్థాపానికి గురైన వీరేష్, నిషేధిత (కలుపు మందు) సేవించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని తెలిపారు.
తెలంగాణ
'వీరేష్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి'


