ELR: రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని నవ్యశ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆమె మంత్రిని కోరారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి పార్థసారథిని కలిసిన చింతమనేని నవ్యశ్రీ


