హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్టుగూడలో నూతన వైద్య పరికరాల ప్రారంభం

HYD: సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్‌లోని అలుగడ్డ బాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్టీపీసీ సీఎస్ఆర్ సహకారంతో ఏర్పాటు చేసిన నూతన వైద్య పరికరాలను కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.