MHBD: గంగారం మండలం తిరుమలగండికి చెందిన తాటి కృష్ణవేణి క్రికెట్లో ప్రతిభ చాటుతోంది. ఇటీవల సీనియర్ మహిళల టీ 20 ట్రోఫీకి హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకుంది. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీ యువతి ఈ స్థాయికి ఎదగడంపై మంత్రి సీతక్కతో పాటు పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు. మహిళా క్రికెట్లో రాణిస్తూ గంగారం మండలానికి ఆమె గర్వకారణంగా నిలుస్తోంది.
తెలంగాణ
హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ఎంపిక.. సీతక్క సన్మానం


