హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తాడ్వాయి సహకార సంఘం ఛైర్మన్‌గా దేవేందర్

MLG: తాడ్వాయి మండల సహకార సంఘం ఛైర్మన్‌గా బొల్లు దేవేందర్ ముదిరాజ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన ఛైర్మన్ తెలిపారు.