విశాఖ బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు మూల నక్షత్రం సందర్భంగా శుక్రవారం విద్యా లక్ష్మి (సరస్వతి దేవి) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అమ్మవారిని దర్శించుకుని నూతన వస్త్రాలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యా లక్ష్మిగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు


