NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైసీపీ ఛైర్ పర్సన్ అభ్యర్థి షకీలా బేగం నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు. షకీలా మాట్లాడుతూ.. మొట్టమొదటిసారి మైనారిటీలకు అవకాశం రావడంతో తనను ఛైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో దించారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ దాఖలు వేసిన వైసీపీ ఛైర్పర్సన్ అభ్యర్థి


