హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగ్గురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

NRPT: నర్వ మండలంలోని కల్వల గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ఎంపీడీవో శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్‌ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.