హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి ప్రైవేటీకరణను విరమించుకోవాలి: కోవలక్ష్మి

ASF: రాష్ట్రంలో కరెంట్ కోతలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి విమర్శించారు. విద్యుత్ సరఫరా లేక మోటార్లు కాలిపోతూ, ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని, పంట నష్టానికి పరిహారం చెల్లించాలని, సింగరేణి ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.