హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజకీయాలకు అతీతంగా నిజాలను రాయాలి: ఎమ్మెల్యే

SRD: నారాయణఖేడ్‌ పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రింట్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా రంగాల్లో కాలానుగుణంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. జర్నలిస్టులు రాజకీయాలకు అతీతంగా వాస్తవాలను విశ్లేషించి, బాధ్యతాయుతంగా వార్తలు రాయాలని సూచించారు.