ASF: ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరే కారణమని టీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షుడు వీరయ్య విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మంది ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'NHM ఉద్యోగుల సమ్మెకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం'


