హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష

NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తమ గ్రామాలలో ఉన్న పట్టభద్రులను ఓటరుగా నమోదు చేయించాలన్నారు. నల్గొండ–ఖమ్మం–వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి  కృషి చేయాలని నాయకులకు సూచించారు.