NZB: బాల్కొండ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంగీతం, బ్యాండ్ శిక్షణకు ఇన్స్ట్రక్టర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు బట్టు రాజేశ్వర్ శుక్రవారం తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 22లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 99126 85455 నంబరులో సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
సంగీతం ఇన్స్ట్రక్టర్లకు దరఖాస్తుల ఆహ్వానం


