హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థిగా నామినేషన్..!

AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్పీకర్ అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి తొలి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని నామినేషన్ వేయడానికి బయలుదేరారు.