WGL: తెలంగాణ భవన్లో జరిగిన నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నల్లబెల్లి మండల బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పులి రమేష్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలు, పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో పార్టీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
కేటీఆర్ను కలిసిన పులి రమేష్


