హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్ స్టేషన్‌ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

HNK: పరకాల పట్టణంలోని విద్యుత్ సబ్‌ స్టేషన్‌‌ను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, నిర్వహణ తీరును పరిశీలించడంతో పాటు లాగ్‌బుక్‌‌ను తనిఖీ చేసి సరఫరాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి కరెంటు కోతలు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించాలని ధర్మారెడ్డి డిమాండ్ చేశారు.