హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఆత్మీయ అలయ్‌ బలయ్‌

MDK: రామాయంపేట పట్టణంలో మాజీ ఎంపీపీ గుండా ఎల్లం ఆధ్వర్యంలో ఆత్మీయ అలయ్‌ బలయ్‌, సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరస్పర ఆలింగనాలు, సన్మానాలతో సందడి నెలకొంది. పలువురు నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.