హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్లకు గంతలు కట్టుకుని నిరసన

BHPL: సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం NHM ఉద్యోగులు జిల్లా కేంద్రంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసనను తెలిపారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు తమను రెగ్యులరైజ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.