హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలపై ప్రజా నోటీసులు ప్రచురణ పూర్తి

CTR: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ రెండో సాధారణ ఎన్నికలు-2026 నిర్వహణలో భాగంగా ప్రజా నోటీసులు ప్రచురణ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు కమిషనర్ నరసింహ ప్రసాద్ అన్నారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు మేయర్, వార్డు సభ్యుల ఎన్నికలపై ఓటర్లకు తెలియజేస్తూ మొత్తం 60వార్డుల్లో నోటీసులు ప్రచురించారు.