W.G: మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికల నగారా మ్రోగింది. ఆకివీడు నగర పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం అవ్వటంతో జిల్లా RDO ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఆయన శుక్రవారం నగరపంచాయితీ కార్యాలయాన్ని సందర్శించి, కమిషనర్ కృష్ణ మోహన్, CI కాళీ చరణ్తో చర్చించారు. ఎన్నికలు సజావుగా సాగటానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ ప్రక్రియను పరిశలించిన జిల్లా ఆర్డీవో


