AKP: స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావుకు వినతిపత్రం అందించారు. క్యాన్సర్, డయాలసిస్, గుండె శస్త్రచికిత్స, కిడ్నీ, లివర్ మార్పిడి చేయించుకున్నవారితో పాటు గర్భిణులు, పాలిచ్చే తల్లులు, దివ్యాంగులను తప్పించాలని చేశారు.
ఆంధ్రప్రదేశ్
'విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి'


