హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోరీ కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు

NDL: కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామం వద్ద శుక్రవారం లక్ష్మీదేవి ,వెంకటరాముడు అనే వ్యక్తులు బైకుపై వెళుతుండగా లక్ష్మీదేవి వద్ద ఉన్న నగదు బ్యాగును నలుగురు వ్యక్తులు వచ్చి చోరీ చేశారు. బాధితురాలు లక్ష్మీదేవి కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నాగిరెడ్డి, వంశి, చంద్రశేఖర్, భాష అనే వ్యక్తులను అరెస్టు చేశారు.