హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SKU ఇంజినీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU)లోని ఇంజినీరింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లకు ఈ నెల 17న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర తెలిపారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఈసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.