హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడు నగర పంచాయితీకి ఎన్నికలకు తొలి నామినేషన్

W.G: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల పక్రియలో భాగంగా శుక్రవారం కౌన్సిలర్ పదవికి మొదటి నామినేషన్ యర్రా మధు క్రాంతి దాఖలైంది. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి ఆమె 10 వ వార్డుకు ఇండిపెండెంట్‌గా తన నామినేషన్ పత్రాలును అధికారకంగా అందజేశారు. తొలినామినేషన్ ఇదే కావడంతో ఆకివీడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఊపందుకుంది.