హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈస్ట్‌ జోన్‌లో నామినేషన్ల సందడి

VSP: జీవీఎంసీ ఎన్నికల నామినేషన్లలో ఈస్ట్‌ జోన్‌లో శుక్రవారం మధ్యాహ్ననికి వైసీపీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు, ఇతరుల నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతరులు కూడా బరిలోకి దిగుతుండటంతో ఎన్నికల వేడి మొదలైంది. రానున్న రోజుల్లో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.