TPT: తూకివాకంలో చెంచు క్రికెట్ క్లబ్ మైదానాన్ని తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. యువత శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం క్రీడల్లో పాల్గొనాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్. రవి, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తూకివాకంలో చెంచు క్రికెట్ క్లబ్ ప్రారంభం


