హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై టీడీపీ నాయకుల సమావేశం

ELR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కొయ్యలగూడెం టౌన్‌లో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గ పరిశీలకుడు కోళ్ల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.