PPM: మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో శుక్రవారం మున్సిపాలిటీకి చెందిన పలువురు నాయకులు వైసీపీలో చేరారు. 20వ వార్డుకు చెందిన నాగిరెడ్డి ధనుంజయ్, రాధాలకు పార్టీ కండువాలు కప్పి ఆ వార్డు అభ్యర్థులుగా ప్రకటించారు. అలాగే 31వ వార్డుకు చెందిన సారిక సుధాకరరావు (భవాని)ను పార్టీలోకి ఆహ్వానించి, ఆ వార్డు అభ్యర్థిగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో చేరిన 20, 31వ వార్డుల నాయకులు.


