హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీని వీడిన 40 కుటుంబాలు!

KKD: ప్రత్తిపాడు నియోజవర్గంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో శంఖవరం మండలం జి కొత్తపేటకు చెందిన TDP సీనియర్ నాయకుడు మఠం సత్యనారాయణ మరో నలభై కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా విజయానికి కృషి చేద్దామని గిరిబాబు వారికి పిలుపునిచ్చారు.