GNTR: పాత గుంటూరు మెయిన్ రోడ్డులో డాల్డా క్రీమ్తో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించి సుమారు 70 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. ఈ నెయ్యిని నగరంలోని బిర్యానీ హోటళ్లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తయారీ కేంద్రాన్ని ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు, రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుడు చదలవాడ హరిబాబుతో కలిసి తనిఖీలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కల్తీ నెయ్యి తయారీ గుట్టురట్టు


