కల్లూరులో మాధవి నగర్ TDP క్యాంపు కార్యాలయంలో పాణ్యం MLA గౌరు చరితారెడ్డి TDP నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా పనిచేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై MLA చర్చించారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ బలోపేతంపై గౌరు చరితారెడ్డి సమీక్ష


