KRISHNA: మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కోఆర్డినేషన్, ప్రచార కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమన్వయకర్తలు మండలి వెంకట రామ్, బండి రామకృష్ణ, చిలకలపూడి పాపారావు, డాక్టర్ మాధవి హాజరయ్యారు. ఎన్నికల సమన్వయం, ప్రచార కార్యాచరణపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీ బాలశౌరి'


