KMM: వైరా మండలం విప్పలమడక గ్రామశాఖ అధ్యక్షుడు, గరికపాడు సొసైటీ డైరెక్టర్ దేవభక్తిని అర్జునరావు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందగా ఆయన పార్థివదేహానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ నివాళులర్పించారు. పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
కాంగ్రెస్ నాయకుడు మృతి నివాళులర్పించిన ఎమ్మెల్యే


