EG: నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో పులి సంచారంపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. రైతులు పాదముద్రలు గుర్తించిన ప్రాంతాన్ని పరిశీలించి కుక్క పాదముద్రలుగా నిర్ధారించారు. పులి సంచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
పులి కాదు..కుక్క పాదముద్రలే!


