హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాటసానిని కలిసిన మేయర్ అభ్యర్థి సుశీల

కర్నూలు నగర మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన వైసీపీ నేత సుశీల, తన భర్త, మాజీ ఎమ్మెల్యే మణి గాంధీతో కలిసి నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ కాటసాని రామభూపాల్‌రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాటసాని శివనరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని కాటసాని సూచించారు.