హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్.. 2 నెలలు మృత్యువుతో పోరాడి మృతి

EG: నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామానికి చెందిన పేరం దుర్గారావు విద్యుత్ షాక్‌తో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఇంటి విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో అధికారులు సరఫరా నిలిపివేశారు. బిల్లు చెల్లించిన తర్వాత కనెక్షన్ ఇవ్వాల్సిన సమయంలో ఫ్యూజులు పెడుతుండగా దుర్గారావుకు విద్యుత్ షాక్ తగిలి కిందపడ్డారు. ఆగస్టు 21న జరిగిన ఈ ప్రమాదం జరిగింది