హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జలాలు విడుదల.. చేపలు మృత్యువాత.!VIDEO

NLR: అల్లూరు మండలంలోని ఆదినారాయణపురం ఉప్పుకాలువ, చేపలగుంట్లకు ఫ్యాక్టరీలు వ్యర్ధాల నీరు విడుదల చేశారు. ఆ నీరు పైడేరు కాలువ ద్వారా చేరటంతో చేపలు భారీగా చనిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. చేపలు చనిపోవడంతో గ్రామస్తులు బోరున విలపిస్తున్నారు. జలాలు కలుషితం అవుతున్నాయాని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.