MNCL: వేమనపల్లి మండలంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సహకారంతో 12 మంది లబ్ధిదారులకు రూ. 5 లక్షల విలువైన CMRF చెక్కులను మాజీ జడ్పీటీసీ సభ్యులు ఆర్.సంతోష్ కుమార్ పంపిణీ చేశారు. పేదలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
12 మంది లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ


