BPT: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని బోస్ నగర్లో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రారంభంలో వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, యువ నాయకుడు మద్దులూరి గౌరీ అమర్నాథ్తో కలసి ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే


