WGL: పోలీసు సిబ్బంది సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు హామీ ఇచ్చారు. వరంగల్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు కొండా కర్ణాకర్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సుబేదారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. పీఆర్సీ, డీఏలు, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: MLA


