హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాట్ల పరిశీలన

KRNL: ఎమ్మిగనూరు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు