W.G: నరసాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ కాచినప్పటికీ, వాతావరణం ఒక్కసారిగా మారి ఆకాశం మేఘావృతమైంది. కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతో ఉపశమనం అందించింది.
ఆంధ్రప్రదేశ్
నరసాపురంలో భారీ వర్షం


