SKLM:పొందూరు మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ ఉమాదేవి, మాజీ వార్డు సభ్యుడు అనకాపల్లి సూరిబాబుతో పాటు మరో 11 మంది తమ అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. శుక్రవారం ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
YCP లో పొందూరు మాజీ సర్పంచ్


