హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు రెండు ఓట్లు వేయాలి

NDL: జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఛైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు వేర్వేరుగా రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. 2026 జనవరి 1 నాటికి నమోదైన సవరించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటర్లు తమ వివరాలను స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో లేదా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఎపిక్ నంబర్ ద్వారా సరిచూసుకోవచ్చు.