హైదరాబాద్: 28°C
తెలంగాణ

'2028లో బీసీ సీఎం లక్ష్యంగా ఐక్య పోరాటం'

BHPL: జిల్లా టీఆర్పీ అధ్యక్షుడు రవి పటేల్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార పాదయాత్రలో పాల్గొన్నారు. 2028 ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజకీయ అధికారం, సామాజిక న్యాయం సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు.