హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్

KKD: స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం సామర్లకోటలో పర్యటించారు. సామర్లకోట జూనియర్ కళాశాల మైదానంలోని ఎన్టీఆర్ క్రీడా భవనాన్ని పరిశీలించారు. కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, వసతులను ఆయన పరిశీలించారు.