హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా దుర్గాభవాని అమ్మవారికి కుంకుమ పూజ

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని కోటగడ్డ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో శుక్రవారం శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం సంప్రదాయంగా పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రజలు ప్రశాంత వాతావరణంలో బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకోవాలని సూచించారు.