హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధనలక్ష్మికి నివాళులర్పించిన పిన్నెల్లి

PLD: మాచర్ల పట్టణంలోని నెహ్రూ నగర్‌లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కండ్రాతి ధనలక్ష్మీ చిత్రపటానికి జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.