హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రికెట్ పోటీలను ప్రారంభించిన పిల్లుట్ల రఘు

SRPT: నేరేడుచర్ల మండల కేంద్రంలో విక్టరీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లుట్ల రఘు ప్రారంభించారు. అనంతరం మొదటి బహుమతి తాను బహుకరిస్తానని ప్రకటించారు. క్రీడల వల్ల మానసిక ప్రశాంత లభిస్తుందన్నారు.  యువత క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.